ETV Bharat / city

తిరుమలలో భక్తులకు మోసం..వీఐపీ బ్రేక్ టికెట్లు బదులు సర్వదర్శనం టోకెన్లు

author img

By

Published : Feb 6, 2021, 10:47 PM IST

తిరుమలలో మహారాష్ట్రకు చెందిన భక్తులకు.. వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానంటూ ఓ దళారీ మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

The broker who deceived the devotees in Thirumala
వీఐపీ బ్రేక్ టిక్కెట్లు బదులు... సర్వదర్శనం టోకెన్లతో మోసం...

తిరుమలలో భక్తులను మోసగించిన ఓ దళారీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రకు చెందిన భక్తులకు వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానంటూ.. శివకుమార్ ఒప్పందం చేసుకున్నాడు. అందుకుగానూ భక్తుల నుంచి 4,500 రూపాయల నగదును ఫోన్​పే ద్వారా తీసుకున్నాడు.

అనంతరం వారికి ఉచిత దర్శనం టోకెన్లు ఇచ్చి.. దర్శనానికి పంపించాడు. వీఐపీ బ్రేక్ టికెట్లు బదులు.. సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడంతో బాధితులు.. శివకుమార్​పై తితిదే విజిలెన్స్​కు ఫిర్యాదు చేశారు. దళారీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

ఎస్​ఈసీ చర్యలపై మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.