ETV Bharat / city

చిత్తూరు జిల్లాలో తెదేపా నేతల గృహ నిర్బంధం

author img

By

Published : Jan 11, 2020, 11:03 AM IST

చంద్రబాబు తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో పలువురు తెదేపా నేతలను గృహ నిర్బంధం చేశారు. ఐతేపల్లిలో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్‌ నరసింహయాదవ్​లను గృహ నిర్బంధం చేశారు.

tdp-leaders-house-arrest-in-tirupathi
tdp-leaders-house-arrest-in-tirupathi

చిత్తూరు జిల్లాలో తెదేపా నేతలను గృహ నిర్బంధం చేశారు పోలీసులు. చంద్రబాబు పర్యటన దృష్ట్యా పోలీసుల ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఐతేపల్లిలో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్‌ నరసింహయాదవ్​లను గృహనిర్బంధం చేశారు. శాంతిపురం మండలం వెంకటేపల్లిలో తెదేపా నేత జి.శ్రీనివాసులు, తెదేపా ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులునూ గృహ నిర్బంధించారు.

చిత్తూరు జిల్లాలో తెదేపా నేతల గృహనిర్బంధం

తిరుపతిలో చంద్రబాబు తలపెట్టిన అమరావతి పరిరక్షణ ర్యాలీ జరిగి తీరుతుందని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు. శాంతియుత ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడం దారుణమన్నారు. తమను గృహ నిర్బంధం చేయడంపై నేతలు మండిపడ్డారు. మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్ నరసింహ యాదవ్ ఇళ్ల ఎదుట కార్యకర్తలు...ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించే వరకు పోరాడతామని నేతలు హెచ్చరించారు.

Intro:చంద్రగిరి మండలం అయితే పల్లి వద్ద గల శ్రీదేవి రెడ్డి గార్డెన్స్ లో మాజీ మంత్రి అమర్నాథరెడ్డి హౌస్ అరెస్ట్ చేసిన చంద్రగిరి పోలీసులు

Body:ap_tpt_37_11_house_arest_visuvals_av_ap10100

మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి హౌస్ అరెస్ట్ విజువల్స్

Conclusion:పి .రవి కిషోర్ ,చంద్రగిరి.9985555813.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.