ETV Bharat / city

తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్య పెంపు.. ఆర్డినెన్స్ జారీ

తితిదే పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచుతూ రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న 19 మంది సభ్యుల సంఖ్యను 29కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్య పెంపు..ఆర్డినెన్స్ జారీ
author img

By

Published : Sep 13, 2019, 1:20 PM IST

Updated : Sep 13, 2019, 8:38 PM IST

తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్యను 29 మందికి పెంచుతూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. సభ్యుల సంఖ్యను 19 నుంచి 29 మందికి పెంచారు. నూతన పాలకమండలి సభ్యులు శనివారం ప్రమాణం చేసే అవకాశం ఉంది.

తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్యను 29 మందికి పెంచుతూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. సభ్యుల సంఖ్యను 19 నుంచి 29 మందికి పెంచారు. నూతన పాలకమండలి సభ్యులు శనివారం ప్రమాణం చేసే అవకాశం ఉంది.

Intro:ap_tpg_81_9_poshakaharavarotsavam_ab_ap10162


Body:పోషకాహార లోపం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని పోతునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ జ్యోతి అన్నారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోషకాహార వారోత్సవాలు భాగంగా పోషక విలువలు కు సంబంధించి అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు ఐసిడిఎస్ పర్యవేక్షకులు ఎం వేణు కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ కాల్షియం లోపం వలన క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయన్నారు 11 ఏళ్లు దాటిన ఆడపిల్లలకు రక్తహీనత సమస్య లేకుండా తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు పిల్లల్లో చిరాకు కోపం తదితర లక్షణాలు కనిపిస్తే అది రక్తహీనత సమస్యగా అ గుర్తించాలన్నారు నులి పురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకునే ఆహారంపై పుట్టిన బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్నారు అనంతరం గర్భిణీలకు భోజనాలు పెట్టారు కార్యక్రమంలో లో అంగన్వాడి ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు


Conclusion:
Last Updated : Sep 13, 2019, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.