శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం వివరాలు:
- శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 14.41 లక్షలు
- హుండీ కానుకలు రూ.90.45 కోట్లు
- తిరుమల శ్రీవారి ఇ-హుండీ కానుకలు రూ.3.51 కోట్లు
- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఇ-హుండీ కానుకలు రూ.12 లక్షలు
- విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 76.61 లక్షలు
- అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 21.07 లక్షలు
- తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 6.72 లక్షలు
ఇదీచదవండి