ETV Bharat / city

'బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయమందించాలి'

తిరుపతి రుయా ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఆక్సిజన్‌ అందక మృతిచెందడం ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు.

somu veeraju on tirupathi ruya incident
somu veeraju on tirupathi ruya incident
author img

By

Published : May 11, 2021, 9:41 AM IST

తిరుపతి రుయాలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. 11 మంది మృతిచెందిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని విచారం వ్యక్తం చేశారు. ఆక్సిజన్‌ అందక మృతిచెందడం ప్రభుత్వ వైఫల్యమే అని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయమందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: 'రుయా' మరణమృదంగానికి నిర్లక్ష్యమే కారణమా ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.