ETV Bharat / city

ప్రాణదానం ట్రస్టు ద్వారా అరుదైన శస్త్ర చికిత్సలు: తితిదే ఛైర్మన్ - తితిదే ఛైర్మన్ న్యూస్

తితిదే ప్రాణదానం ట్రస్టు ద్వారా అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రాణదానం ట్రస్ట్​కు మరిన్ని నిధులు కేటాయించేందుకు పాలకమండలిలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రాణదానం ట్రస్టు ద్వారా అరుదైన శస్త్ర చికిత్సలు

author img

By

Published : Dec 26, 2020, 8:39 PM IST

తితిదే ప్రాణదానం ట్రస్టు ద్వారా అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్​లో ప్రాణదానం ట్రస్ట్​ ద్వారా లబ్ధి పొందిన రోగులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని అడిగి చికిత్స వివరాలు తెలుసుకున్నారు.

తిరుమల శ్రీవారికి వచ్చే ఆదాయం ద్వారా ప్రజలకు అరుదైన శస్త్రచికిత్సలు చేస్తున్న వైద్యులను ఆయన ప్రశంసించారు. ప్రాణదానం ట్రస్ట్​కు మరిన్ని నిధులు కేటాయించేందుకు పాలకమండలిలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. భక్తులు సైతం స్పందించి ట్రస్ట్​కు విరాళాలు అందించాలన్నారు.

ఇదీ చదవండి:

ఇళ్ల పట్టాలు ఇచ్చేది జగనన్న కాదు చంద్రన్న అట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.