ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు: 22-04-2021 - andhrapradhesh news today

నేటి ప్రధాన వార్తలు: 22-04-2021

News Today
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Apr 22, 2021, 6:45 AM IST

  • కరోనా నియంత్రణ చర్యలపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం భేటీ
  • నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో డోస్ కరోనా వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్
  • ఆక్సిజన్ ఉత్పత్తి, ఆస్పత్రులకు సరఫరాపై ఉత్పత్తి పరిశ్రమలతో మంత్రి గౌతంరెడ్డి సమీక్ష
  • రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం
  • భద్రాచలంలో శ్రీ సీతారామస్వామికి మహాపట్టాభిషేకం
  • పశ్చిమబంగలో ఆరోవిడత శాసనసభ ఎన్నికలు
  • మహారాష్ట్రలో నేటి నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌
  • భాజపా నేత పురందేశ్వరి జన్మదినం
  • ప్రముఖ రచయిత చేతన్ భగత్ పుట్టినరోజు
  • ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.