ETV Bharat / city

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 671 కరోనా కేసులు.. 11 మరణాలు - ఆంధ్రప్రదేశ్ కరోనా మరణాలు

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు
author img

By

Published : Oct 5, 2021, 4:04 PM IST

Updated : Oct 5, 2021, 4:39 PM IST

16:02 October 05

రాష్ట్రంలో ప్రస్తుతం 9,141 కరోనా యాక్టివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో 41,523 మందికి కరోనా పరీక్షలు(corona tests) నిర్వహించగా.. 671 కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. వైరస్ నుంచి మరో 1,272 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,141 కరోనా యాక్టివ్ కేసులు(corona active cases) ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.  

జిల్లాల వారీగా కరోనా మృతులు...  

కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరిలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కడప, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

జిల్లాల వారీగా కరోనా కేసులు...  

అనంతపురంలో 9, చిత్తూరులో 102, తూర్పుగోదావరిలో 65, గుంటూరులో 91, కడపలో 9, కృష్ణాలో 66, కర్నూలులో 3, నెల్లూరులో 57, ప్రకాశంలో 74, శ్రీకాకుళంలో 15, విశాఖపట్నంలో 52, విజయనగరంలో 19, పశ్చిమగోదావరిలో 109 కరోనా కేసులు నమోదయ్యాయి. 

ఇదీచదవండి.

KAKINADA MAYOR PAVANI: 'మహిళపై అవిశ్వాసం పెట్టి నెగ్గించుకోవడం దారుణం'

Last Updated : Oct 5, 2021, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.