New Asian Enclosure: తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలలో కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆసియా సింహం ఎన్క్లోజర్ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రతీప్ కుమార్ ప్రారంభించారు. వివిధ రకాల పక్షుల, జంతువుల గురించి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి బయాస్కోప్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. జంతుప్రదర్శనశాలను సందర్శించే పర్యటకులకు ఇది కొత్త అనుభూతి కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: BJP Protest: ధాన్యానికి తక్షణమే గిట్టుబాటు ధర కల్పించాలి: భాజపా