MLA Bhumana Karunakar Reddy: తిరుపతి నగర అవిర్బావ వేడుకలను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రామానుజాచార్యుల చేతుల మీదుగా తిరుపతికి శంకుస్థాపన జరిగిందన్న భూమన.. మొదటగా గోవిందరాజపురం, తర్వాత రామానుజపురం చివరకు తిరుపతిగా మారిందన్నారు. ఆవిర్భావ వేడుకల్లో అందరూ పాల్గొనాలని పిలుపిచ్చారు.
ఇదీ చదవండి:
CM Jagan Kadapa tour : పుష్పగిరి కంటి ఆసుపత్రి ప్రారంభించిన సీఎం జగన్