రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాలను నిలిపివేసే అధికారం ఎస్ఈసీకి లేదని....ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచులకు డిక్లరేషన్ పత్రాలు జారీ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు చేస్తే జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. చర్యలు తీసుకోవడంతో పాటు తమ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం వారందరినీ బ్లాక్ లిస్ట్‌లో పెడతామన్నారు.
ఇదీ చదవండి: