ETV Bharat / city

తిరుపతిలో హీరో విష్ణు సందడి

author img

By

Published : Mar 19, 2021, 8:06 AM IST

హీరో విష్ణు తిరుపతిలో సందడి చేశారు. ప్రతాప్‌ థియేటర్‌లో మోసగాళ్లు టీజర్‌ను వీక్షించారు. తమ చిత్రాన్ని అభిమానులు విజయవంతం చేయాలని మంచు విష్ణు అన్నారు.

manchu vishnu at Tirupati on mosagallu film promotion
తిరుపతిలో హీరో విష్ణు సందడి..
తిరుపతిలో హీరో విష్ణు సందడి..

ప్రముఖ సినీనటుడు మంచు విష్ణు తిరుపతిలో సందడి చేశారు. విష్ణు హీరోగా తెరకెక్కనున్న మోసగాళ్లు చిత్రం విడుదల సందర్భంగా.. తిరుపతిలోని ప్రతాప్ థియేటర్‌లో ఆ చిత్రం టీజర్‌ను అభిమానులతో కలిసి వీక్షించారు. తన చిత్రాన్ని అభిమానులు ఆదరించి విజయవంతం చేయాలని మంచు విష్ణు కోరారు. మంచు విష్ణు రాకతో అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు.

ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.