ETV Bharat / city

కుటుంబంతో కోడెల అరకు పర్యటన - tour

స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సమేతంగా అరకు లోయను సందర్శించారు. కాఫీ మ్యూజియం, తోటలు, పద్మాపురం సందర్శించారు.

కుమారస్వామి
author img

By

Published : May 18, 2019, 9:30 AM IST

Updated : May 20, 2019, 9:45 AM IST

కుటుంబంతో కోడెల అరకు పర్యటన

విశాఖ మన్యం అరకులోయను స్పీకర్ కోడెల కుటుంబ సమేతంగా సందర్శించారు. గిరిజన మ్యూజియం, కాఫీ తోటలు, మ్యూజియం, పద్మాపురం వంటి ప్రదేశాలను సందర్శించారు. అరకులోయ అందాలను చూసి ముగ్ధులయ్యారు. అక్కడ ఉండే గిరిజనులను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పర్యాటకంగా, కాఫీ పరంగా మరింతగా అభివృద్ధి చేస్తే గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. గిరిజనులకు ఆర్థిక పరిపుష్టి కలిగించాలన్నారు. ప్రకృతి సోయగాల మధ్య అరకులోయ మరింత అందంగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి..ప్రధాని యాత్రలకు ఎన్నికల సంఘం గ్రీన్​ సిగ్నల్​

Solan (HP), May 17 (ANI): Congress president Rahul Gandhi on Friday addressed a public rally in Himachal Pradesh's Solan. During the speech, he launched a vitriolic attack on Prime Minister Narendra Modi by targeting on his 'non-political' interview with Bollywood star Akshay Kumar. Highlighting the unemployment issue Congress president accused PM Modi for making fake television interviews. "Unemployment is the biggest problem in front of the nation, youth from every corner of the country are screaming for jobs. Narendra Modi says that he eat mango by plucking it directly from tree. I have less space in my suitcase so I cut the sleeves of my Kurta, in which world the Prime minister of the country is living in."
Last Updated : May 20, 2019, 9:45 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.