ఇదీ చదవండి : Amaravati Farmers Meeting: అమరావతి రైతు సభకు రాజకీయ నేతలు.. హాజరయ్యేది వీరే..!
RAYALASEEMA FORUM RALLY :రాయలసీమ మేధావుల ఫోరం ర్యాలీలో.. జై అమరావతి నినాదాలు! - RAYALASEEMA FORAM RALLI
RAYALASEEMA FORUM RALLY : తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వరంలో నిర్వహించిన ర్యాలీలో.. కొందరు విద్యార్థులు జై అమరావతి నినాదాలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. తాము ఒకే రాజధాని కోసమే ర్యాలీకి హాజరయ్యామని విద్యార్థులు చెప్పడం గమనార్హం.
రాయలసీమ మేధావుల ఫోరం ర్యాలీలో జై అమరావతి నినాదాలు..
Last Updated : Dec 24, 2021, 8:02 PM IST