Heroine Nayanatara and Vignesh: తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం ప్రారంభ విరామ సమయంలో... తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కలిసి... సినీ నటి నయనతార స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేసి... దర్శనానంతరం రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలను అందజేశారు. త్వరలో దర్శకుడు విఘ్నేష్ శివన్ ని.. నయనతార వివాహమాడుతుందనే వార్తల నేపథ్యంలో.. శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి :