.
Heavy Rush At Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. - Rush in Tirumala
Heavy Rush At Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. కరోనా కారణంగా తితిదే ఇన్నాళ్లూ పరిమిత సంఖ్యలోనే టిక్కెట్లను జారీ చేసింది. గత నాలుగు రోజులుగా టిక్కెట్ల సంఖ్యను పెంచడంతో పెద్ద సంఖ్యలో యాత్రికులు స్వామివారి దర్శించుకునే అవకాశం కలుగుతోంది. తిరుమలలోని తాజా పరిస్థితులను "ఈటీవీ భారత్" ప్రతినిధి అందిస్తారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ...
.