ETV Bharat / city

Goshala's: పంచగవ్య ఉత్పత్తుల కేంద్రాలుగా గోశాలలు: తితిదే ఈవో జవహర్‌రెడ్డి

TTD EO on Goshala's: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోశాలను.. తితిదే ఈవో జవహర్‌రెడ్డి సందర్శించారు. గో సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. రాష్ట్రంలోని గోశాలలను పంచగవ్య ఉత్పత్తుల కుటీర పరిశ్రమ కేంద్రాలుగా రూపొందిస్తారమని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

author img

By

Published : Mar 20, 2022, 9:15 AM IST

goshala's will be made as panchagavya centres says TTD EO Jawahar reddy
గోశాలలను పంచగవ్య ఉత్పత్తుల కేంద్రాలుగా రూపొందిస్తాం: తితిదే ఈవో జవహర్‌రెడ్డి
గోశాలలను పంచగవ్య ఉత్పత్తుల కేంద్రాలుగా రూపొందిస్తాం: తితిదే ఈవో

TTD EO on Goshala's: రాష్ట్రంలోని గోశాలలను పంచగవ్య ఉత్పత్తుల కుటీర పరిశ్రమ కేంద్రాలుగా రూపొందిచడానికి కార్యాచరణ తయారుచేశామని.. తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోశాలను సందర్శించిన ఆయన.. అభివృద్ధి పనులను, గో సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. తితిదే గోశాలలో.. అధిక పాల దిగుబడినిచ్చే దేశవాళీ గో జాతుల సంతతిని పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నామని.. జవహర్‌రెడ్డి తెలిపారు. శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టు ద్వారా.. దేశీయ ఆవుల సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయం, గోశాలల అభివృద్ధి చేపడతామని చెప్పారు.

ఇదీ చదవండి:

అమరావతి రైతులకు సీఆర్‌డీఏ లేఖలు... ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.