ఇవీ చూడండి.
'అమరావతిలో తెదేపా జెండా ఎగరాలి' - తెలుగుదేశం
అమరావతిలో తెదేపా జెండా ఎగిరేలా కృషి చేయాలని గల్లా అరుణ కుమారి ప్రజల్ని కోరారు. తిరుపతిలో పార్టీ తరపున ఆమె ప్రచారం నిర్వహించారు.
తిరుపతిలోని నెహ్రూనగర్‌లో ప్రచారం నిర్వహించిన గల్లా అరుణ, సుగుణమ్మ.
ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తెదేపాను మళ్లీ గెలిపిస్తాయని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని నెహ్రూనగర్‌లో తెదేపా అభ్యర్థి సుగుణమ్మతో కలిసి ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. తిరుపతిలో తెదేపాను గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని గల్లా అరుణకుమారి అన్నారు.
ఇవీ చూడండి.
Mumbai, Mar 25 (ANI): Market analyst Sunil Shah on Monday reacted on Sensex declines 300 points. Blaming Asian markets for the fall, he said, "Primary reason is that Asian markets are down by almost 700 points." Talking about last week's recovery, Shah asserted that last week market went up very sharply. Linking last week's recovery with current drop he said, "This kind of corrections are bound to come, everything is okay, it is just a technical correction. Markets will remain range bound." On Monday, Sensex dropped 300 points, Nifty dropped below 11,400 amid global slowdown worries.