ETV Bharat / city

రూ.6 కోట్లు దాటిన తిరుమల హుండీ ఆదాయం

author img

By

Published : Jul 4, 2022, 10:04 PM IST

Updated : Jul 4, 2022, 10:37 PM IST

Tirumala hundi revenue crossed Rs 6 crore

22:01 July 04

ఇవాళ శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.18 కోట్లు

TTD Hundi Revenue News: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. ఇవాళ శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.18 కోట్లు వచ్చింది. ఫలితంగా తితిదే చరిత్రలో రెండోసారి ఒకరోజు శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ. 6 కోట్లు దాటింది. 2018 జులై 26న శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.28 కోట్లు రాగా.. ఈరోజు రూ.6.18 కోట్ల ఆదాయం వచ్చింది.

ఇదీ చదవండి:

Last Updated : Jul 4, 2022, 10:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.