తితిదే(TTD) పాలకమండలి పదవీకాలం ముగియడంతో.. స్పైసిఫైడ్ అథారిటీ బాధ్యతలు చేపట్టింది. ఈనెల 21న వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని తితిదే(TTD) పాలకమండలి పదవీకాలం ముగిసింది.
పాలకమండలి గడవు ముగియడంతో.. తితిదే(TTD) ఈవో, అదనపు ఈవోలతో ప్రభుత్వం ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేసింది. తితిదే స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్‌గా ఈవో జవహర్‌రెడ్డి, కన్వీనర్‌గా అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత స్పైసిఫైడ్ అథారిటీ ఛైర్మన్, కన్వీనర్ బాధ్యతలు స్వీకరించారు.
ఇదీ చదవండి: tirumala: నేటితో ముగియనున్న శ్రీవారి జ్యేష్టాభిషేకం