ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తో పోరాడుతున్న యోధులు పారిశుద్ధ్య కార్మికులని భాజపా నాయకుడు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు.
వారి సేవలను గుర్తిస్తూ తిరుపతిలో సుమారు 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం వారిని శాలువాతో సన్మానించారు.
ఇదీ చదవండి: