ETV Bharat / city

తిరుమలలో రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు - tirumala

భక్తుల రద్దీతో  తిరుమల కిటకిటలాడుతోంది. సాదారణ సర్వదర్శనానికి 24గంటల సమయం...నిర్దేశిత దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 గంటల సమయం వరకూ పడుతోంది.

'తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ'
author img

By

Published : Jun 23, 2019, 7:39 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వైకుంఠం వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా... నిర్దేశిత దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం వరకూ పడుతోంది. శ్రీవారి నిన్నటి హుండీ ఆదాయం 2కోట్లు 87లక్షలుగా ఆలయ అధికారులు తెలిపారు. 87 వేల 663 మంది భక్తులకు వెంకటేశ్వరుని దర్శనం కలిగిందన్నారు.

ఇవీ చూడండి-ఆ ప్రభుత్వాస్పత్రికి వెళ్తే టిఫిన్..భోజనం ఉచితం!

New Delhi, Jun 23 (ANI): As popular gangster drama 'Gangs of Wasseypur' completed seven years of its release, film's director Anurag Kashyap, whose stature as a filmmaker was cemented following the success of the two-part film, said his life was ruined when the Manoj Bajpayee-starrer released seven years ago."7 years back is exactly when my life got ruined. Since then all everyone wants me to do is the same thing over and over again. Whereas I have only been unsuccessfully been trying to get away from that expectation," Kashyap tweeted. Kashyap feels the movie type casted him as a gangster drama director from which he is trying to get out, and probably last year's romantic drama 'Manmarziyaan' was an attempt in the same direction.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.