ETV Bharat / city

తండ్రి కోసం.. కాలినడకన తిరుమలకు! - srikalahasti

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుమార్తె, తండ్రి గెలిచారన్న ఆనందంతో కాలినడకన తిరుమల చేరారు.

గెలిచిన తండ్రి కోసం కాలినడకన తిరుమలకు
author img

By

Published : Jun 19, 2019, 9:05 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదనరెడ్డి గెలుపొందారన్న సంతోషంతో ఆయన కుమార్తె పవిత్ర కాలి నడకన తిరుమల వరకూ యాత్ర చేశారు. శ్రీకాళహస్తిలోని శీతలాంబ ఆలయం నుంచి పాదయాత్రగా బయలుదేరారు. ఆమె వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు నడిచారు. గోవింద నామస్మరణతో స్వామివారిని స్మరిస్తూ పాదయాత్ర చేపట్టారు. ఎన్నికల్లో వైకాపా గెలుపొందడంతో మెుక్కులు చెల్లించుకుంటున్నామని పవిత్ర తెలిపారు.

గెలిచిన తండ్రి కోసం కాలినడకన తిరుమలకు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదనరెడ్డి గెలుపొందారన్న సంతోషంతో ఆయన కుమార్తె పవిత్ర కాలి నడకన తిరుమల వరకూ యాత్ర చేశారు. శ్రీకాళహస్తిలోని శీతలాంబ ఆలయం నుంచి పాదయాత్రగా బయలుదేరారు. ఆమె వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు నడిచారు. గోవింద నామస్మరణతో స్వామివారిని స్మరిస్తూ పాదయాత్ర చేపట్టారు. ఎన్నికల్లో వైకాపా గెలుపొందడంతో మెుక్కులు చెల్లించుకుంటున్నామని పవిత్ర తెలిపారు.

ఇదీ చదవండి.. రోబో పోలీసు వచ్చేశాడు.. పారా హుషార్​!

Intro:ap_cdp_16_19_police_weakliy_off_pkg_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

నోట్: సార్... ఇదే ఫైల్ నెంబర్పై ఎఫ్ టి పి ద్వారా విజువల్స్ పంపించాను పరిశీలించగలరు.

యాంకర్:
అన్ని శాఖల ఉద్యోగాలు ఒక ఎత్తయితే.. పోలీస్ శాఖ లో ఉద్యోగం మరో ఎత్తు.. పోలీస్ అనగానే ప్రజలకు రక్షణ కల్పించే రక్షక భటులు అంటారు. 24 గంటల పాటు అహర్నిశలు ప్రజలకు శాంతి భద్రత కల్పించడంలో వీరు ఎంతో కృషి చేస్తారు. వీరు ఒక గంట పాటు విధులకు దూరమైతే ఆ పరిస్థితి ఊహించలేరు. అలాంటి పోలీసులకు కు సెలవులు దొరకక ఇబ్బంది పడేవారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పోలీసులకు వారాంతపు సెలవు మంజూరు చేయడంతో పోలీస్ శాఖ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ కుటుంబాల్లో వెలుగులు నిండాయి.
వాయిస్ ఓవర్:1
పోలీసులకు వారాంతపు సెలవులు మంజూరు చేస్తూ పోలీస్ అధికారి గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లాలో 2789 మంది సిబ్బందికి వారాంతపు సెలవు వర్తిస్తాయి. శాంతిభద్రతల విషయంలో పోలీసులు ముందంజలో ఉంటారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు శాంతిభద్రతలు కల్పిస్తారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన కానిస్టేబుల్ తిరిగి ఇంటికి ఎప్పుడు వెళతాడు తెలియని పరిస్థితి. మంత్రుల రాక పోకలు, విఐపిల బందోబస్తు, పండగలు తదితర పనుల్లో కానిస్టేబుల్ నిమగ్నమై ఉంటారు. ఒకరోజు సెలవు దొరకదు. దీంతో చాలా మంది పోలీసులు మానసిక ఒత్తిడికి గురికావడం చివరకు ఆత్మహత్యకు కూడా పాల్పడుతుంటారు. అన్ని శాఖలో ఉన్నట్లు పోలీస్ శాఖలో కూడా వారాంతపు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పోలీస్ అధికారి గౌతమ్ సవాంగ్ పోలీస్ అధికారుల సంఘం నాయకులు చర్చించి వారాంతపు సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లాలో 2789 మంది పోలీసులకు వారాంతపు సెలవులు వర్తిస్తాయి. ఒకరోజు సెలవు రావడంతో పోలీస్ శాఖలో హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల యావత్ పోలీస్ శాఖ కుటుంబాల్లో వెలుగులు నిండాయి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని పోలీసులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.
byte: శ్రీనివాస శర్మ, ఏ ఎస్ ఐ, కడప.
byte: అయ్యవారు, ఏఆర్ కానిస్టేబుల్, కడప.
byte: రామకృష్ణ, కానిస్టేబుల్, కడప.
byte: చంద్రశేఖర్, సి ఐ కడప.
వాయిస్ ఓవర్
పోలీసులు పడుతున్న కష్టాలను ఇంతకాలానికి ప్రభుత్వం గుర్తించడంతో పోలీసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు వారాంతపు సెలవు ఎంతో దోహదపడుతుంది.


Body:పోలీసులకు వారాంతపు సెలవు


Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.