చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్... తిరుపతిలో 30 వేల పుచ్చకాయలను పేద ప్రజలకు పంపిణీ చేశారు. లాక్డౌన్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వారికి వీటిని పంచారు. పేదల ఇంటికే నిత్యాావసర సరుకులు పంపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: