ETV Bharat / city

శివ-చంద్రుల స్నేహం అలనాటిది...!​ - chandrababu, shivaprasad were childhood friends

మాజీ ఎంపీ శివప్రసాద్, తెదేపా అధినేత చంద్రబాబు  బాల్యమిత్రులు. వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. చంద్రబాబుతో గడిపిన చిన్ననాటి సంగతులను శివప్రసాద్ తరచూ గుర్తు చేసుకునేవారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చంద్రబాబు, శివప్రసాద్ కలిసి చదువుకున్నారు.

శివ - చంద్రుల స్నేహం అలనాటిది...!​
author img

By

Published : Sep 21, 2019, 7:19 PM IST

Updated : Sep 21, 2019, 11:41 PM IST

శివ-చంద్రుల స్నేహం అలనాటిది...!​

తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ ఎంపీ శివప్రసాద్​లు మంచి స్నేహితులు. రాజకీయాల్లోకి రాకముందే వీరిద్దరి మధ్య స్నేహం ఉంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలోని పులిత్తివారిపల్లిలో 1951లో శివప్రసాద్ జన్మించారు. నాగయ్య, చెంగమ్మ దంపతుల సంతానమైన శివప్రసాద్... ఐతేపల్లి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతిలో చేరారు. అక్కడే నారా చంద్రబాబు నాయుడితో స్నేహం ఏర్పడింది. ఆరో తరగతి నుంచి ఎస్​ఎస్​ఎల్​సీ వరకూ వీరిద్దరూ అక్కడే చదువుకున్నారు. బాల్యమిత్రుడు చంద్రబాబుతో గడిపిన సందర్భాలను శివప్రసాద్ తరచూ గుర్తు చేసుకునేవారు.

ఇదీ చదవండి :

మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూతపై చంద్రబాబు సంతాపం

Intro:జలాశయం అధికారుల పరిశీలన

Body:యాంకర్ వాయిస్ నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం చీఫ్ ఇంజనీర్ల బృందం ఈరోజు పరిశీలించారు జలాశయానికి పై తట్టు ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా కొనసాగుతుండడంతో ప్రస్తుతం జలాశయంలో 60 టీఎంసీల వరకు నీరు చేరుకుంది ఈ నేపథ్యంలో జలాశయం నీటి సామర్థ్యం పరిశీలించడానికి వచ్చారు అధికారులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కడప కర్నూలు ప్రాంతాలలో వర్షాలకు వరద నీరు భారీగా జలాశయానికి వస్తుండడంతో జలాశయంలో ప్రస్తుతం 60 టిఎంసిలు నీరు చేరుకుంది ఇన్ఫ్లో ఇంకా లక్షా పదివేల వరకు కొనసాగుతుంది ఇంకా రెండు రోజులు పాటు ఇదే వరద ప్రవాహం కొనసాగిస్తే జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు చేరే అవకాశం ఉంది ఈ మేరకు ఈ మేరకు జలాశయం పూర్తి సామర్థ్యం నింపడానికి మాకు ఎలాంటి అడ్డంకులు లేవని అటు అటవీశాఖ సంబంధించిన జంగిల్ క్లియర్ అనుమతులు తొలి గాయని ఇక జలాశయంలో పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం నింపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నామని అలాగే పైభాగాన కలెక్టర్లను అప్రమత్తం చేశామని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని అధికారులు అన్నారు

Conclusion:బైక్ మురళి నాథ్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
Last Updated : Sep 21, 2019, 11:41 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.