ఇదీ చదవండి:
ఈశ్వర్ రెడ్డి మృతిపై చంద్రబాబు సంతాపం - మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్జి మృతి వార్తలు
మాజీ సభాపతి అగరాల ఈశ్వర్ రెడ్డి మృతికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు. తిరుపతి శాసనసభ్యుడిగా ఈశ్వరరెడ్డి అనేక సేవలు చేశారని..స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా పని చేశారని గుర్తు చేసుకున్నారు.
chandrababu-express-his-condolence-to-demise-of-ex-speaker-eshwar-reddy
ఇదీ చదవండి: