ETV Bharat / city

బ్రహ్మోత్సవాల్లో.. చిన్నశేషవాహనంపై గోవిందరాజస్వామి వైభవం

వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు తిరుపతి గోవిందరాజస్వామివారు చిన్నశేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా వైదిక పూజలు ఏకాంతంగా నిర్వహించారు.

bramotchavalu at govindaraja swami temple
చిన్నశేషవాహనంపై గోవిందరాజస్వామి
author img

By

Published : May 19, 2021, 12:19 PM IST

చిన్నశేషవాహనంపై గోవిందరాజస్వామి..

తిరుపతి గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవరోజు స్వామివారు చిన్నశేషవాహనంపై దర్శనమిచ్చారు. సర్వాలంకారభూషితుడైన గోవిందరాజస్వామి చిన్నశేషుడిని అధిరోహించి.. భక్తులను కటాక్షించారు. కరోనా ప్రభావంతో ఆలయంలోనే వాహన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

అర్చకులు శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలను పూర్తి చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల మద్య అభిషేకాదులు, ధూపదీప నైవేద్యాలను సమర్పించారు.

ఇవీ చదవండి:

కొవిడ్​ చికిత్స నుంచి రెమ్​డెసివిర్​ తొలగింపు!

తిరుపతిలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.