తిరుపతి పార్లమెంటు బరిలో భాజపా అభ్యర్థి పోటీచేస్తారని... ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధరన్ తెలిపారు. జనసేన మద్దతుతో బరిలో నిలవనున్నారని.. ఈ మేరకు ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్, సోము వీర్రాజు కలిసి తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయమని ట్వీటర్‌లో వెల్లడించారు. తిరుపతి నుంచి భాజపా విజయయాత్ర మొదలవుతుందని..మురళీ ధరన్ చెప్పారు.
ఇదీచదవండి: కేటీఆర్‌ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ