ETV Bharat / city

తిరుపతి ఉపఎన్నికను రద్దు చేయాలి: శైలజానాథ్ - congress leader sailajanath on tirupathi by elections

తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ఎన్నికల కమిషన్​ను కోరారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యే విధంగా ఉపఎన్నికల పోలింగ్​ జరుగుతోందని అన్నారు.

APCC president sailajanath
APCC president sailajanath
author img

By

Published : Apr 17, 2021, 12:55 PM IST

ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌

తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉపఎన్నికను రద్దు చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ డిమాండ్ చేశారు. దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని విమర్శించారు. పోలింగ్ కేంద్రాల నుంచి ప్రతిపక్ష ఏజెంట్లను గెంటివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు వేలల్లో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని శైలజానాథ్‌ ఆక్షేపించారు.

ఇదీ చదవండి:

ఈసీ, పోలీసుల నిర్లక్ష్యంతోనే దొంగ ఓట్లు: విపక్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.