ఇవి కూడా చదవండి.
స్విమ్స్‌లో వార్షిక క్రీడలు ప్రారంభం - swims sportsday
స్విమ్స్‌లో క్రీడోత్సవాలను తితిదే జేఈవో లక్ష్మీకాంతం ప్రారంభించారు. పేదలకు అత్యుత్తమ వైద్యసేవలు అందించటంలో స్విమ్స్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.
స్విమ్స్ లో క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి
క్రీడలు వైద్యవృత్తిలోని మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తాయని తితిదే జేఈవో లక్ష్మీకాంతం అన్నారు. తిరుపతి స్విమ్స్‌లో వార్షిక క్రీడోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్విమ్స్ డైరెక్టర్‌తో కలిసి పోటీలను ప్రారంభించారు. పేదలకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందించటంలో తితిదే ఆధ్వర్యంలోని స్విమ్స్.. కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.
ఇవి కూడా చదవండి.
sample description