తిరుపతి అవినీతి నిరోధక శాఖ ఉద్యోగిని రూ.10 లక్షల మోసానికి పాల్పడింది. అనిశా చెక్కులపై నంబర్లు మార్చేసి బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసింది. ఈ ఘటనపై ఎం.ఆర్.పల్లి పోలీస్‌స్టేషన్‌లో అనిశా అధికారుల ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: ఎస్ఈసీ అంశంపై సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు