తిరుమల శ్రీవారికి బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాన్ని విరాళంగా ఇచ్చారు. కర్ణాటకకు చెందిన విటేక్ అనే సంస్థ తయారు చేసిన తొలి బ్యాటరీ వాహనాన్ని తితిదేకు అందజేశారు. శ్రీవారి ఆలయం ముందు దీనికి పూజలు నిర్వహించారు. అనంతరం సంబంధిత దస్త్రాలను ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌కు సంస్థ ప్రతినిధులు అందజేశారు. పర్యావరణాన్ని కాపాడే ఈ నూతన వాహనాలను దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచనున్నట్లు సంస్థ ఛైర్మన్ తెలిపారు.
తిరుమల శ్రీవారికి ఈ-బైక్ బహుకరణ - e bike
శ్రీవారికి ఈ బైక్ను బహుమతిగా ఇచ్చాడో భక్తుడు. తన సంస్థ నుంచి తయారైన తొలి వాహనాన్ని తితిదేకి అందజేశారు.
ఈ బైక్
తిరుమల శ్రీవారికి బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాన్ని విరాళంగా ఇచ్చారు. కర్ణాటకకు చెందిన విటేక్ అనే సంస్థ తయారు చేసిన తొలి బ్యాటరీ వాహనాన్ని తితిదేకు అందజేశారు. శ్రీవారి ఆలయం ముందు దీనికి పూజలు నిర్వహించారు. అనంతరం సంబంధిత దస్త్రాలను ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌కు సంస్థ ప్రతినిధులు అందజేశారు. పర్యావరణాన్ని కాపాడే ఈ నూతన వాహనాలను దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచనున్నట్లు సంస్థ ఛైర్మన్ తెలిపారు.
Intro:ap_vja_20_15_nizvidu_indipendansday_av_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు అధికారకంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు కృష్ణా జిల్లా నూజివీడు పరిధిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు స్వప్న ల్ దినకర్ జెండా ఆవిష్కరణ అనంతరం అధికారులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రాణ త్యాగాల ఫలితంగా స్వతంత్రం వచ్చింది అని అన్నారు. త్రిబుల్ ఐటీ లో డైరెక్టర్ డి సూర్యచంద్రరావు పతాకావిష్కరణ చేశారు నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం లో రామచంద్రరావు సిఐ పతాకావిష్కరణ చేశారు ఎండిఓ కార్యాలయంలో జి రాణి ఆవిష్కరణ చేశారు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కి నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)
Body:స్వతంత్ర దినోత్సవ వేడుకలు నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం యందు
Conclusion:నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు స్వతంత్ర దినోత్సవ వేడుకలు
Body:స్వతంత్ర దినోత్సవ వేడుకలు నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం యందు
Conclusion:నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు స్వతంత్ర దినోత్సవ వేడుకలు