ETV Bharat / city

ఆశీర్వదించండి: గౌతు శిరీష - టీడీపీ

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి గౌతు శిరీష ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెదేపాను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను శిరీష కోరారు.

తెదేపా అభ్యర్థి గౌతు శిరీష ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 16, 2019, 5:28 PM IST

తెదేపా అభ్యర్థి గౌతు శిరీష ఎన్నికల ప్రచారం
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గౌతు శిరీష ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మంచినీళ్లపేట మత్స్యకార ప్రాంతంలోని ఇంటింటికీవెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబునే మరోసారి ముఖ్యమంత్రి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఇవీ చదవండి.

'తెదేపాను గెలిపించండి'

Chandrapur (Maharashtra), Mar 16 (ANI): A bear has been safely rescued by forest department from the residential area in Chandrapur, Maharashtra. The area is attached to a forest due to which a bear entered the house and scared the people. People informed the forest department about the same and the team rescued it. While talking about the incident, DFO Ashok Sonkusare said, "Though we faced a lot of challenges while rescuing it, the bear and the people are safe."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.