13 లక్షల రూపాయల నగదు పట్టివేత - police
ఎన్నికల నియమావళికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఎలాంటి లెక్కలు, రుజువులు లేకుండా తరలిస్తున్న నగదను భారీగా స్వాధీనం చేసుకుంటున్నారు. శ్రీకాకుళంలో ఇవాళ 13 లక్షలు పట్టుకున్నారు.
స్వాధీనం చేసుకున్న నగదును లెక్కిస్తున్న పోలీసులు
London (UK), Mar 19 (ANI): Fugitive billionaire diamantaire Nirav Modi was spotted at a restaurant in London on Monday and he evaded questions asked to him about the arrest warrant issued against him. A London court issued a warrant against Modi who is wanted in India for an alleged loan default case. India had already requested the extradition of Modi from the United Kingdom.