తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్రను ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ప్రారంభించారు. పట్టణంలోని ఒకటో వార్డు నుంచి ఈ యాత్ర ప్రారంభించారు. బుధవారం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒంగోలులో ప్రజాచైతన్య యాత్ర ప్రారంభిస్తారని అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.... పేద ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆదిరెడ్డి భవాని చెప్పారు.
ఇవీ చదవండి...దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ 'ఈటీవీ భారత్'