ORR For Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి కేంద్రం ఔటర్ రింగ్‌రోడ్డు మంజూరు చేసిందని ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం చుట్టూ 25 నుంచి 30 కి.మీ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుందన్నారు.
రూ.వెయ్యి కోట్లతో రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ నుంచి ఉత్తర్వులు అందాయని ఎంపీ భరత్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరానికి రింగ్‌రోడ్ రావడం గర్వకారణమన్నారు.
ఇదీ చదవండి
AP High Court: ఫీజుల ఖరారుపై.. 53, 54 జీవోలను తోసిపుచ్చిన హైకోర్టు