ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు @ 21-04-2021 - నేటి ప్రధాన వార్తలు

.

news today
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Apr 21, 2021, 6:54 AM IST

  • నేడు శ్రీరామ నవమి
  • నేటి నుంచి ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
  • ఉదయం 11 గం.కు హనుమ జన్మస్థానంపై తితిదే ప్రకటన
  • భద్రాదిలో సీతారాముల కల్యాణోత్సవం
  • తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం
  • గుంటూరు మిర్చీ యార్డుకు సెలవులు
  • నేటి నుంచి రామోజీ ఫిల్మ్​సిటీలో పర్యాటకం తాత్కాలికంగా నిలిపివేత
  • మహారాష్ట్రలో లాక్‌డౌన్‌పై ప్రకటన చేయనున్న సీఎం ఉద్ధవ్‌
  • రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 491వ రోజుకు చేరిన రైతులు, మహిళల పోరాటం
  • ప్రముఖ నటుడు రావురమేశ్ పుట్టినరోజు
  • సన్​రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్, కోల్​కతా వర్సెస్ చెన్నై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.