రాజమహేంద్రవరంలోని కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు బియ్యం పంపిణీ చేశారు. ఆడిటర్ విశ్వనాథం భాస్కర్... ప్రతీ కార్మికునికి 25 కేజీల చొప్పున బియ్యం అందజేశారు. స్థానిక రైల్వే గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు ఆరున్నర టన్నుల బియ్యాన్ని 260 మంది కార్మికులకు అందించారు. లాక్‌డౌన్ ప్రారంభం నుంచి ప్రజలకు బియ్యం, మాస్కులు, శాటిటైజర్లు పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.
భవన నిర్మాణ కార్మికులకు బియ్యం అందజేత - rajahmundry Kesavabhatla Charitable Trust Latest News
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... భవన నిర్మాణ కార్మికులకు బియ్యం పంపిణీ చేశారు. లాక్‌డౌన్ ప్రారంభం నుంచి ప్రజలకు బియ్యం, మాస్కులు పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.
భవన కార్మికులకు బియ్యం అందజేత
రాజమహేంద్రవరంలోని కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు బియ్యం పంపిణీ చేశారు. ఆడిటర్ విశ్వనాథం భాస్కర్... ప్రతీ కార్మికునికి 25 కేజీల చొప్పున బియ్యం అందజేశారు. స్థానిక రైల్వే గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు ఆరున్నర టన్నుల బియ్యాన్ని 260 మంది కార్మికులకు అందించారు. లాక్‌డౌన్ ప్రారంభం నుంచి ప్రజలకు బియ్యం, మాస్కులు, శాటిటైజర్లు పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చూడండి: కంటైన్మెంట్ జోన్‌లో కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీ