తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఏపీ ప్రభుత్వం ఖండించకపోవటం దుర్మార్గమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ''గతంలో ఏపీలో ఒక ఎకరం అమ్మితే.. తెలంగాణలో మూడు ఎకరాల వచ్చేవని.. ఇప్పుడు అది రివర్స్ అయింది'' అనే కేసీఆర్ మాటలు హుందాగా లేవని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు విన్నారా అని ప్రశ్నించారు.
-
ముఖ్యమంత్రి కేసిఆర్ @TelanganaCMO గారి వ్యాఖ్యలు హుందా గా లేవు.
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) March 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
గతంలో ఏపీ లో ఒక ఎకరం అమ్మితే తెలంగాణ లో మూడు ఎకరాల వచ్చేవి.ఇప్పుడు అది రివర్స్ అయింది అనడం మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఖండించకపోవడం దుర్మార్గం.ముఖ్యమంత్రి @ysjagan గారు ఇది మీరు విన్నారా?#గోరంట్ల#SaveAp
">ముఖ్యమంత్రి కేసిఆర్ @TelanganaCMO గారి వ్యాఖ్యలు హుందా గా లేవు.
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) March 27, 2021
గతంలో ఏపీ లో ఒక ఎకరం అమ్మితే తెలంగాణ లో మూడు ఎకరాల వచ్చేవి.ఇప్పుడు అది రివర్స్ అయింది అనడం మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఖండించకపోవడం దుర్మార్గం.ముఖ్యమంత్రి @ysjagan గారు ఇది మీరు విన్నారా?#గోరంట్ల#SaveApముఖ్యమంత్రి కేసిఆర్ @TelanganaCMO గారి వ్యాఖ్యలు హుందా గా లేవు.
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) March 27, 2021
గతంలో ఏపీ లో ఒక ఎకరం అమ్మితే తెలంగాణ లో మూడు ఎకరాల వచ్చేవి.ఇప్పుడు అది రివర్స్ అయింది అనడం మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఖండించకపోవడం దుర్మార్గం.ముఖ్యమంత్రి @ysjagan గారు ఇది మీరు విన్నారా?#గోరంట్ల#SaveAp
ఇదీ చదవండీ... హెచ్చరిక: పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరువయ్యే అవకాశం..!