ETV Bharat / city

పారాయణ మహాయజ్ఞానికి సచ్చిదానంద స్వామీ పిలుపు - హనుమాన్‌ చాలీసా

రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ఆనకట్ట వద్ద పిచ్చుక లంకలో మహాయజ్ఞ క్రతువు నిర్వహిస్తున్నట్టు సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. ఈనెల 15న శనివారం నిర్వహిస్తున్న హనుమాన్‌ చాలీసా పారాయణ మహాయజ్ఞానికి భక్తులంతా తరలిరావాలని స్వామి పిలుపునిచ్చారు. మరకత కార్యసిద్ధి ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్ఠిస్తున్నట్టు చెప్పారు.

east godavari district
రాజమహేంద్రవరంలో పారాయణ మహాయజ్ఞాం
author img

By

Published : Feb 14, 2020, 7:10 AM IST

.

రాజమహేంద్రవరంలో పారాయణ మహాయజ్ఞం

ఇదీ చూడండ: దివ్యాంగులకు వరంగా... కృత్రిమ అవయవాలు ఉచితంగా

.

రాజమహేంద్రవరంలో పారాయణ మహాయజ్ఞం

ఇదీ చూడండ: దివ్యాంగులకు వరంగా... కృత్రిమ అవయవాలు ఉచితంగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.