ETV Bharat / city

వరద బాధితులకు అండగా ఉండండి : చంద్రబాబు - victims

వరద బాధితులకు సాయం చేయాలని తెదేపా కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సహాయ, పునరావాస చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.

చంద్రబాబు
author img

By

Published : Aug 4, 2019, 10:54 AM IST

వరద బాధితుల సహాయ చర్యల్లో తెదేపా కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలు, ముంపు మండలాల్లో ప్రజల ఇబ్బందులు పడుతున్నారని తెదేపా అధినేత విచారం వ్యక్తం చేశారు. విద్యుత్‌ లేక, తాగునీటి కొరతతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన చెందారు.
పొలాల్లోకి వరద నీరు చేరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని... మిర్చి, అరటితోటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. తెదేపా కార్యకర్తలు ముందుకొచ్చి వరద బాధితులకు అండగా ఉండాలని.... సహాయ, పునరావాస చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. మానవ సేవే మాధవ సేవగా భావించాలని... ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవ ధర్మమని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి

క్షణక్షణం భయం భయం.. కళ చెదిరిన కశ్మీరం

Intro:Ap_Vsp_37_18_TDP counting agents _training_Ab_C3
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్ బైట్: విశాఖ జిల్లా చోడవరంలో ఓట్ల లెక్కింపునకు వెళ్లే పార్టీ ఏజంట్స్కు తెలుగుదేశం పార్టీ శిక్షణా కార్యక్రమం చేపట్టింది. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల కౌటింగ్ ఏజంట్స్ పలు సూచనలు చేస్తూ సలహా లిచ్చారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఏజంట్స్ ఏలా వ్యవహరించాలన్నది స్పష్టం గా వివరించారు. పార్టీ తరుపున శిక్ష కురాలుగా వ్యవహరించారు. చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, ఎలమంచిలి పురపాలక సంఘాధ్యక్షురాలు రమాకమారి పాల్గొన్నారు. ఈ శిక్షణ లో రెండు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యే, అనకాపల్లి ఎంపీ అభ్యర్థుల తరుపున కౌటింగ్ నకు వెళ్ల ఏజంట్స్ హాజరయ్యారు.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.