రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి 12 మంది ఖైదీలు విడుదల కానున్నారు. రానున్న జనవరి 26.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీల విడుదలపై ప్రభుత్వం జీవో ఇచ్చింది. విడతల వారీగా ఖైదీలను విడుదల చేస్తున్న అధికారులు మొత్తం 57 మందికి గానూ ఇప్పటివరకు 40 మందికి కారాగార జీవితం నుంచి విముక్తి కల్పించారు. మరో 17 మంది శిక్ష పూర్తిచేసుకున్న ఖైదీలను వదలాల్సి ఉంది.
ఇదీ చదవండి: