ETV Bharat / city

'సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయ్'

రెండోసారి సీటు కేటాయించడంపై సీఎం చంద్రబాబుకు ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు.

author img

By

Published : Mar 12, 2019, 10:11 AM IST

ఏలూరి సాంబశివరావు

ప్రకాశం జిల్లా పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావుకు రెండోసారి అవకాశం ఇవ్వటంతో ఆయన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మార్టూరు మండలం వలపర్లలోని అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి... అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, తెదేపా సంక్షేమ కార్యక్రమాలే తనని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఏలూరి సాంబశివరావు ప్రచారం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.