ETV Bharat / city

''నవరత్నాల అమలుతోనే రాష్ట్రాభివృద్ధి''

నెల్లూరు నగరంలో వైకాపా అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.ఇంటింటికీ తిరుగుతూ పార్టీ కరపత్రాలు పంచారు.

author img

By

Published : Mar 14, 2019, 3:46 PM IST

అనిల్ కుమార్ యాదవ్ , నెల్లూరు నగర వైకాపా అభ్యర్థి
అనిల్ కుమార్ యాదవ్ , నెల్లూరు నగర వైకాపా అభ్యర్థి
నెల్లూరు నగర శాసనసభ నియోజకవర్గ వైకాపా అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. నగరంలోని 40వ డివిజన్​లో ఇంటింటికీ తిరుగుతూ పార్టీ కరపత్రాలు పంచారు. తనకే ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. వైకాపా అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాల హామీల అమలుతోనే... ప్రజలకు నిజమైన లబ్ధి చేకూరుతుందని అనిల్ కుమార్ చెప్పారు. ప్రచారంలో ఆయన వెంట.. వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున తరలాయి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Lagos - 14 March 2019
1. Various of excavator at site where three-story building collapsed on Wednesday
2. Tracking shot of debris
3. Rescue crew and excavator at site
STORYLINE:
Emergency crews on Thursday continued to sift through the debris of a three-storey building that collapsed in Nigeria's densely populated commercial capital, Lagos.  
At least eight people were confirmed dead in Wednesday's collapse and 37 others were rescued alive.
Anguished families crowded around the flattened remains of the building, which housed an elementary school.
As many as 100 children had been in the primary school on the building's top floors, witnesses said.
A National Emergency Management Agency spokesman said on Wednesday 37 people had been pulled out alive, while eight bodies were recovered from the ruins. An unknown number remained missing.
It was not immediately clear why the building collapsed, but such disasters are all too common in Nigeria, where new construction often goes up without regulatory oversight and floors are added to already unstable buildings.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.