ETV Bharat / city

ఇద్దరు విద్యార్థులు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

author img

By

Published : May 17, 2021, 7:50 AM IST

నెల్లూరులోని పడారుపల్లిలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు.

two students missing
ఇద్దరు విద్యార్థులు అదృశ్యం.. పోలీసుల గాలింపు

నెల్లూరులోని పడారుపల్లిలో నిన్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. విద్యార్థుల తండ్రి సురేశ్‌కుమార్‌ కోవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. పిల్లల అదృశ్యం విషయం తెలుసుకున్న తండ్రి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అదృశ్యమైన విద్యార్థుల కోసం గాలింపు చేపట్టారు.

ఇవీ చదవండి:

కొవిడ్ కేంద్రాల్లో సాయానికి సైనిక పశు వైద్యులు

'అదనంగా డబ్బులు వసూలు చేస్తే.. లైసెన్సులు రద్దు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.