ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 11am

.

ప్రధాన వార్తలు @ 11am
ప్రధాన వార్తలు @ 11am
author img

By

Published : Dec 13, 2021, 11:00 AM IST

  • FARMERS PADAYATRA : తుది అంకానికి పాదయాత్ర...బహిరంగ సభ నిర్వహణపై హైకోర్టును ఆశ్రయించనున్న రైతులు

FARMERS PADAYATRA : ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ...రైతులు చేపట్టిన పాదయాత్ర తుది అంకానికి చేరింది. 43వ రోజు రేణిగుంట నుంచి తిరుపతి వరకు యాత్ర సాగనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • amaravathi mahapadayathra: అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావంగా ర్యాలీకి సీపీఐ పిలుపు

అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావంగా రేపు, ఎల్లుండి ర్యాలీకి సీపీఐ పిలుపునిచ్చింది. 725 రోజులుగా రైతుల చారిత్రాత్మక ఉద్యమం సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • CID On Siemens: సీమెన్స్‌ ప్రాజెక్టులో ముగ్గుర్ని అరెస్టు చేసిన సీఐడీ

CID ON Siemens Project : గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్‌ ప్రాజెక్టులో రూ. 241 కోట్లు దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. ఆదివారం ముగ్గుర్ని అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • AP News: మీ ప్రయాణం సురక్షితమగుగాక..

సొంత కారుంటే ఆ సౌకర్యమే వేరు. బస్సులు, రైళ్లలో రిజర్వేషన్ల గోల.. ఆటోలు, క్యాబ్‌లు ఎక్కి స్టేషన్లకు వెళ్లే బాధ తప్పుతుంది. ప్రయాణం మనకు అనుకూలంగా ఉంటుంది. మన కారులో మనమే రయ్యి రయ్యిన వెళ్లిపోవడం బాగుంటుంది. కానీ ప్రజారవాణా సాధనాలతో పోల్చితే వీటిలో ప్రయాణం ఎక్కువ ప్రమాదాలను తెచ్చిపెడుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పార్లమెంట్​పై దాడికి 20 ఏళ్లు.. మృతులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి

Parliament Attack 2001: 2001 పార్లమెంట్​​పై దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి నివాళులు అర్పించారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. అమరులను స్మరించుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ట్వీట్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రాజ్​పుత్​ల సంస్థానానికి మహారాజుగా ఆర్మీ అధికారి

Bundi King: సైన్యంలో సేవలు అందిస్తున్న బ్రిగేడియర్ భూపేశ్ సింగ్ హాడా.. బుందీ సంస్థానానికి మహారాజుగా ఎంపికయ్యారు. ఆయనకు ఆదివారం పట్టాభిషేకం నిర్వహించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Omicron Variant Cases: '63 దేశాల్లో ఒమిక్రాన్​.. డెల్టా వేరియంట్​ను మించి!'

Omicron Variant Updates: ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు 63 దేశాల్లో నమోదయ్యాయని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. ఇది డెల్టా వేరియంట్​ను త్వరలోనే అధిగమించేలా ఉందని అభిప్రాయపడింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Gold Price Today: ఏపీ, తెలంగాణలో పెరిగిన పసిడి ధర

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్పల్పంగా పెరిగింది. వెండి ధర కూడా కాస్త ఎగబాకింది. ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'రూట్​ కంటే కోహ్లీ భిన్నం.. ఆ టెన్షన్​ అస్సలే ఉండదు'

Salman Butt compares Virat and Root captaincy: దూకుడు స్వభావం పరంగా ఇంగ్లాండ్ సారథి జో రూట్ కంటే టీమ్ఇడియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుంటాడని తెలిపాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రూట్ టెన్షన్​కు గురవుతాడని తెలిపాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Miss universe 2021: ప్రపంచం మెచ్చిన 'విశ్వసుందరి' ఈమె!

Harnaaz Sandhu Miss Universe 2021: భారత యువతి హర్నాజ్ సంధుకు 2021 మిస్​ యూనివర్స్​ కిరీటాన్ని దక్కించుకుంది. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 80 దేశాల నుంచి ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.