ETV Bharat / city

జల జీవన్​ మిషన్​పై అధికారులతో కలెక్టర్​ సమీక్ష - nellore district latest news

తాగునీటి, పారిశుద్ధ్య పనులపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్​ చక్రధర్​బాబు అధికారులతో సమావేశమయ్యారు. రానున్న కాలంలో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

sri potti sriramulu nellore district collector meeting on jaljeevan mission with officers
జల జీవన్​ మిషన్​పై కలెక్టర్​ చక్రధర్​బాబు సమీక్ష
author img

By

Published : Aug 10, 2020, 7:10 PM IST

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జల జీవన్​ మిషన్​పై కలెక్టర్​ చక్రధర్​బాబు అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లాలో తాగునీటి, పారిశుద్ధ్య పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రానున్న కాలంలో వచ్చే సమస్యలపై అధికారులు అప్రమత్తంగా పని చేయాలని ఆదేశాలిచ్చారు. శానిటేషన్​ పనులను పర్యవేక్షించాలని సూచించారు.

ఇదీ చదవండి :

'కరోనా నుంచి కోలుకున్న యువకులు ప్లాస్మా దానం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.