ETV Bharat / city

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది: సోమిరెడ్డి - tdp chandrababu

రెండు రోజుల పర్యటన నిమిత్తం నెల్లూరు వచ్చిన తేదేపా అధినేత చంద్రబాబు... నగరంలోని అనిల్ గార్డెన్స్​లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

somireddy about jagan governement
author img

By

Published : Oct 14, 2019, 3:56 PM IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది:సోమిరెడ్డి

తెదేపా అధినేత చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా నెల్లూరు వచ్చారు. అనిల్​ గార్డెన్స్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ అధినేతను నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సోమిరెడ్డి విమర్శించారు. ప్రజలను ఇబ్బందిపెట్టడానికే అధికారంలోకి వచ్చారా అని వైకాపా నేతలను సోమిరెడ్డి ప్రశ్నించారు.

ఇదీ చదవండి:జగన్మోహన్​రెడ్డి... జగన్నాటకాలు వద్దు!

Intro:Ap_Nlr_05_14_Chandrababu_Meeting_Somireddy_Kiean_Avb_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
రెండు రోజుల పర్యటన నిమిత్తం నెల్లూరు వచ్చిన తేదేపా అధినేత చంద్రబాబు నగరంలోని అనీల్ గార్డెన్స్ లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళ్లు అర్పించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, అమర్నాథ్రెడ్డితోపాటూ జిల్లా ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధినేతను నాయకులు ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.