ETV Bharat / city

నెల్లూరులో పోలీసుల విస్తృత తనిఖీలు - police checkings

నెల్లూరు జిల్లాలో పోలీసులు తనిఖీలు విస్తృతం చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సోదాలు ముమ్మరం చేశారు. మద్యం, డబ్బు పంపిణీ చేసే అవకాశం ఉండటంతో అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

నెల్లూరులో పోలీసుల విస్తృత తనిఖీలు
author img

By

Published : Apr 5, 2019, 2:12 PM IST

నెల్లూరులో పోలీసులు విస్తృత తనిఖీలు

నెల్లూరు జిల్లాలో పోలీసులు తనిఖీలు విస్తృతం చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సోదాలు ముమ్మరం చేశారు. ప్రత్యేకించి నాయుడుపేట జాతీయ రహదారిపై నెల్లూరు నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి వెళ్లే వాహనాలను ఆపి నిశితంగా పరిశీలిస్తున్నారు. నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో కొంతమంది భాజపా నాయకులు నగదు పంచుతున్నారని సమాచారం రావటంతో... వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని ఎస్.​ఐ వేణు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని... వారి నుంచి కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

ఇదీ చదవండి... అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లు వేస్తారు: నారాయణ

Intro:చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలం లోని తడుకు, రామకృష్ణాపురం తొర్రూరు నేషనల్ ఊరు గోపాలకృష్ణ పురం తదితర గ్రామాల్లో నగిరి తెదేపా అభ్యర్థి గాలి భాను ప్రకాష్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గెలుపు దోహద పడతాయని తెలిపారు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు ఈ ప్రచార కార్యక్రమంలో లో ఎంపీ మాధవయ్య పుత్తూరు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జయప్రకాష్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

Body:nagari

Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.