నెల్లూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మహా కుంభాభిషేకం మహోత్సావాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. మూడోరోజు ఉదయం హోమాలు నిర్వహించగా, సాయంత్రం యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ట శాస్త్రోక్తంగా పూర్తయ్యాయి. వేదపండితులు విశేష పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం జరగనున్న అమ్మవారి మహా కుంభాభిషేకానికి.. కంచి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి హాజరుకానున్నారు.
ఇదీ చదవండి: